VIDEO: హోలీ వేళ పోలీసుల ‘స్పెషల్ డ్రైవ్’

VIDEO: హోలీ వేళ పోలీసుల ‘స్పెషల్ డ్రైవ్’

ADB: హోలీ పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రధాన చౌరస్తాల వద్ద పికెటింగ్లు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. (డ్రంక్ అండ్ డ్రైవ్), ముగ్గురు ప్రయాణించడం, మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలను సీజ్ చేశారు.