ఏపీ, తెలంగాణ సరిహద్దుల వారధిగా దాచేపల్లి

ఏపీ, తెలంగాణ సరిహద్దుల వారధిగా దాచేపల్లి

PLD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఉన్న దాచేపల్లి మండలం రెండు అంతర్రాష్ట్ర మార్గాలతో ప్రత్యేకతను చాటుకుంటోంది. కృష్ణా నది ఈ మండలం చుట్టూ ప్రవహిస్తుండగా, పొందుగుల వద్ద ఉన్న రోడ్డు, రైల్వే వంతెనల ద్వారా తెలంగాణ నుంచి రాకపోకలు సాగుతాయి. అలాగే తంగెడ వద్ద ఉన్న రోడ్డు బ్రిడ్జి కూడా ఏపీలోకి ప్రవేశించడానికి మరో కీలక మార్గంగా ఉంది.