బీట్ ఆఫీసర్ తులసీరామ్ మృతి

బీట్ ఆఫీసర్ తులసీరామ్ మృతి

BDK: పినపాక మండలం ఈ బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న తులసీరామ్ ఆత్మహత్యకు పాల్పడి ఇవాళ ఉదయం మృతి చెందారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా బందగిరి నగరం పరిధిలో తన విధులను నిర్వహిస్తున్నారు. ఆత్మహత్యకు అనారోగ్య కారణాలా లేదా మరేదైనా అనేది పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది.