స్టీల్‌ప్లాంట్‌పై CM వ్యాఖ్యలకు YCP కౌంటర్
AP: స్టీల్‌ప్లాంట్‌పై CM చంద్రబాబు వ్యాఖ్యలకు YCP కౌంటర్ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులను CM వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.