మంత్రి సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

WGL: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రంలో ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ లేఖలో పేర్కొన్నారు.