తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేశ్
✦చెల్లూరు గ్రామంలో షుగర్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు, అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
✦శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్
✦రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన మెగా ఫ్యాన్స్