BYPOLL: పనిచేయని సెంటిమెంట్!

BYPOLL: పనిచేయని సెంటిమెంట్!

TG: రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేయలేదు. ఎమ్మెల్యేల మరణాలతో ఇప్పటివరకు ఆరు ఉపఎన్నికలు జరిగాయి. నాగార్జునసాగర్‌లో మాత్రమే సానుభూతి లభించింది. నారాయణఖేడ్‌లో సిట్టింగ్ కాంగ్రెస్ సీటు BRS కైవసం చేసుకుంది. దుబ్బాకలో BRS సిట్టింగ్ సీటు కోల్పోయింది. అయితే, జూబ్లీహిల్స్‌లోనూ సెంటిమెంట్ పనిచేయలేదని ఈ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పొచ్చు.