మహిళా పోలీసులకు ఆరోగ్య హెల్త్ క్యాంప్

మహిళా పోలీసులకు ఆరోగ్య హెల్త్ క్యాంప్

KNR: పోలీస్ అధికారుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా, కరీంనగర్ పట్టణంలోని ఆస్ట్రా కన్వెన్షన్‌లో సోమవారం ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డీఎంహెస్‌వో డా. వెంకటరమణ, కట్టరాంపూర్ ఆరోగ్య కేంద్ర వైద్య బృందంతో కలిసి 50 మంది మహిళా పోలీసు అధికారులకు పరీక్షలు నిర్వహించారు. సీబీపీ, విటమిన్ డి, కాల్షియం, లిపిడ్ ప్రొఫైల్, రక్తపోటు, డయాబెటిస్ సహా అన్ని పరీక్షలు నిర్వహించారు