'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను ఆదుకోవాలి'

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను ఆదుకోవాలి'

ASF: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం వాంకిడి మండల తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.