రాష్ట్రస్థాయి పోటీలకు ముత్తారం విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు ముత్తారం విద్యార్థులు ఎంపిక

PDPL: జిల్లా ముత్తారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్జీఎఫ్ స్విమ్మింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అండర్-17లో ఫ్రీస్టైల్‌లో టీ. మోక్షిల్, బ్యాక్‌స్ట్రోక్‌లో శశికుమార్ ఎంపికయ్యారు. వారు 13–15 వరకు వికారాబాద్ స్విమ్మింగ్ అకాడమీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. మంగళవారం ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.