నానో యూరియా వాడకంపై అవగాహన

నానో యూరియా వాడకంపై అవగాహన

MDK: ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని అప్పుడే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక పంటల దిగుబడి పెరిగి అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ అన్నారు. ఆయన చిలిపిచెడులో రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. నానో యూరియా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ప్రత్యేక ద్రవరూపమైన ఎరువు అన్నారు.