చుక్కా రామయ్యకు చంద్రబాబు శుభాకాంక్షలు

చుక్కా రామయ్యకు చంద్రబాబు శుభాకాంక్షలు

AP: శత జన్మదినోత్సవం జరుపుకుంటున్న విద్యావేత్త చుక్కా రామయ్యకు CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 'సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని చుక్కా రామయ్య నిరూపించారు. నీతి నిజాయితీ, నిబద్ధతలకు ప్రతిరూపమైన చుక్కా రామయ్య సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.