VIDEO: జేబులో పేలిన మొబైల్ ఫోన్..!
HYD: ఓ యువకుడి జేబులో మొబైల్ ఫోన్ పేలిన ఘటన HYD శివారు శంషాబాద్‌లో చోటు చేసుకుంది. నమాజ్ ముగించుకుని బయటకు వచ్చిన 25 ఏళ్ల మసూద్ జేబులో ఉన్న వీవో మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో అతను అప్రమత్తమై, రోడ్డు పై పడవేశాడు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండండి.