ఉర్సు ఉత్సవాలకు ఆహ్వానం

WNP: కొత్తకోటలోని టెక్కలయ్య దర్గా ఉర్సు ఉత్సవాలు ఈనెల 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్నాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ వహీద్ ఖాద్రి బుధవారం ఆహ్వానిస్తూ పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఖాజా మైనుద్దీన్, వసీం ఖాన్, షకీల్, మజీద్ పాల్గొన్నారు.