మాజీ ఎమ్మెల్యే సమక్షంలో BRSలోకి చేరిక

మాజీ ఎమ్మెల్యే సమక్షంలో BRSలోకి చేరిక

RR: మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజా శ్రేయస్సును విస్మరించిందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామానికి చెందిన పలువురు నేడు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో BRSలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. నిబద్ధత, క్రమశిక్షణతో పని చేయాలన్నారు.