'పరకాల మునిసిపాలిటీకి పూర్వ వైభవము తీసుకొస్తాం'

'పరకాల మునిసిపాలిటీకి పూర్వ వైభవము తీసుకొస్తాం'

HNK: పరకాల మున్సిపాలిటీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ శాయ శక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేలా కార్యకర్తలు పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.