'బాలికల విద్యను ప్రోత్సహిద్దాం'

'బాలికల విద్యను ప్రోత్సహిద్దాం'

NDL: బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శుక్రవారం జేకేఆర్ సంస్థ అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి 'బాలికల విద్యను ప్రోత్సహిద్దాం, బాల్య వివాహాలను నిర్మూలిద్దాం'అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో మగవారితో సమానంగా ఆడపిల్లలకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు. అనంతరం పాఠశాలలోని బాలికలకు పాఠ్యపుస్తకాలను ఆయన పంపిణీ చేశారు.