స్వయంబేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

స్వయంబేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

CTR: సోమలలో శ్రీ స్వయంభేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగవ రోజు గురువారం ఆలయంలో స్వామి వారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తర్వాత గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.