‘యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టాలి’
AP: ITకి భవిష్యత్ ఉంటుందని పాతికేళ్ల క్రితమే CM చంద్రబాబు యువతను ప్రోత్సహించి, మౌలిక సదుపాయాలు కల్పించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా CM పనిచేస్తున్నారని, చిన్న తరహా పరిశ్రమలు ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.