మావోయిస్టు ఆజాద్ త్వరలో లొంగిపోయే అవకాశం..?
MLG: AP మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన కొయ్యడ సాంబయ్య (ఆజాద్) చనిపోలేదని.. ఆయన సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆజాద్‌తో పాటు మరికొంత మంది మావోయిస్టులు లొంగిపోవడానికి తెలంగాణలోకి ప్రవేశించారని, మరో రెండు రోజుల్లో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది.