గ్రీన్ విలేజ్‌ను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే

గ్రీన్ విలేజ్‌ను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే

ELR: కైకలూరు గ్రీన్ విలేజ్‌ని సోమవారం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సంయుక్తంగా సందర్శించారు. 3072 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వగా, 504 ఇళ్ళు పూర్తి అయ్యి లబ్ధిదారులు గృహ ప్రవేశాలు అయ్యారన్నారు. మిగిలిన ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.