VIDEO: 'మీ పోరాట పటిమ ఎందరికో స్ఫూర్తి'

VIDEO: 'మీ పోరాట పటిమ ఎందరికో స్ఫూర్తి'

యాసిడ్ దాడి ప్రమాదాల నుంచి బయటపడిన బాధితులకు ఓ కేఫ్ యజమాని ఆసరాగా నిలిచింది. ఢిల్లీలోని సుల్తాన్‌పూర్‌లో ఈ బాధితులకు ఉపాధి కల్పిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఉపాధితో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వారికి అండగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో 'మీ పోరాట పటిమ ఎందరికో స్ఫూర్తి' అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.