మూసారాంబాగ్ బ్రిడ్జ్‌కు భారీగా వరద

మూసారాంబాగ్ బ్రిడ్జ్‌కు భారీగా వరద

HYD: హిమాయత్ సాగర్ నుంచి 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో మూసారాంబాగ్ బ్రిడ్జికు వద్ద వరద పోటెత్తింది. మూసీలోకి క్రమంగా నీళ్లు వచ్చి చేరడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి మీదకు నీళ్లు వచ్చిచేరాయి. కాగా.. ఇప్పటికే బ్రిడ్జికి ఇరువైపులా ట్రాఫిక్ పోలీసులు బారీకేడ్లు పెట్టి వాహనాల రాకపోకలు నిలిపివేశారు.