'పదవతరగతి ఫీజు అపరాధ రుసుంతో 12 లోపు చెల్లించాలి'

'పదవతరగతి ఫీజు అపరాధ రుసుంతో 12 లోపు చెల్లించాలి'

VZM: ఆంధ్రప్రదేశ్ పరీక్షల విభాగం( అమరావతి) ఆదేశాల ప్రకారం మార్చి 2026 జరిగే పదవతరగతి పరీక్షలకు రెగ్యులర్ మరియు ప్రైవేట్ విద్యార్థులు తత్కాల్ స్కీమ్ ద్వారా చెల్లించుకోవచ్చని డిఈఓ యు.మాణిక్యం నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుంతో 12 వరకు చెల్లించాలని కోరారు. ఫీజును www.bse.ap.gov.in స్కూల్ లాగిన్‌లో మాత్రమే చెల్లించాలని సూచించారు.