పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం

పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం

PPM: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. యువరాజ్, జాయింట్ కలెక్టర్ సి యస్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పాచిపెంట మండలం పెదకంచూరు గ్రామాన్ని పర్యటించి గ్రామ సమీపంలో అల్యూమినియం స్మెల్టర్ యూనిట్ ఏర్పాటును పరిశీలించారు