రేపు టీడీపీ జిల్లా కమిటీలు ప్రకటన! 

రేపు టీడీపీ జిల్లా కమిటీలు ప్రకటన! 

AP: టీడీపీ జిల్లా కమిటీల కూర్పుపై త్రిసభ్య కమిటీల సభ్యులతో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు. కమిటీల్లో మహిళలు, BC, SC, ST, ఇతర వర్గాల ప్రాతినిధ్యం పెంచాలని ఇటీవల ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆయా కమిటీలు జిల్లా కమిటీల్లో మార్పులు చేశాయి. ఆ జాబితాలను చంద్రబాబుకు సమర్పించనున్నాయి. పరిశీలన అనంతరం రేపు జిల్లా కమిటీల్ని ప్రకటించే అవకాశం ఉంది.