చర్మ ఆరోగ్యానికి ఈ గింజలు

చర్మ ఆరోగ్యానికి ఈ గింజలు

సబ్జా గింజలు.. చర్మ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలు చర్మంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి. చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. వీటిల్లోని విటమిన్-E చర్మానికి తగినంత పోషణను అందించి మృదువుగా మారుస్తుంది. కొబ్బరినూనెలో సబ్జా గింజల పొడి కలిపి ముఖానికి రాసుకుని గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.