'రేపటి ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయాలి'

WGL: ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారానికి గాను రేపు జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని డీటీఎఫ్, యూటీఎఫ్, టీపీటీఎఫ్ మండల కన్వీనర్లు మహంకాళి రామస్వామి, సంపత్, మల్లికార్జున్ అన్నారు. సోమవారం పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు.