గంజాయి నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా
KMM: గంజాయి నిందితులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం వరంగల్ X రోడ్డులో పాటు కొత్త బస్టాండ్ వద్ద గంజాయి తరలిస్తూ.. 2022 APL 10, 2024 జనవరి 9న నిందితులు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరిని గురువారం కోర్టులో హాజరు పరచగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.