VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్
VSP: గాజువాకలోని బీహెచ్పీవీ కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో వేగంగా వచ్చిన లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అనంతరం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.