VIDEO: వరదరాజస్వామి ఆలయంలో తిరుప్పావడ సేవ
CTR: శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా వైభవంగా తిరుప్పావడ సేవ (అన్నకుటోత్సవం) నిర్వహించారు. ఈ సేవకు ఉభయదారులుగా కాకర్లవారిపల్లెకు చెందిన శ్రీ గాలి పటాభి నాయుడు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.