'పరీక్షల వేళ విద్యార్థులకు బైకు ఇవ్వొద్దు'

'పరీక్షల వేళ విద్యార్థులకు బైకు ఇవ్వొద్దు'

MDK: ఇంటర్మీడియట్ విద్యార్థుల భద్రత దృష్ట్యా పోలీసులు కీలక సూచనలు చేశారు. మైనర్లు, లైసెన్స్ లేని విద్యార్థులు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.