ఆలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక పూజలు

ఆలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక పూజలు

KMR: జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం జరిగిన హోమం, సింధూర పూజ కార్యక్రమాలలో శాసనసభ్యులు మదన్ మోహన్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆలయంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ ఛైర్మన్ సదాశివరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.