ఆ పనులకు ఏప్రిల్ లాస్ట్ డెడ్ లైన్: MD అశోక్ రెడ్డి

ఆ పనులకు ఏప్రిల్ లాస్ట్ డెడ్ లైన్: MD అశోక్ రెడ్డి

HYDగత ఆర్థిక సంవత్సరంలో అనుమతులు పొందిన పనులను HYDలో ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని HMWSSB MD అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల్లో భద్రత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పూర్తయ్యిన తర్వాత వ్యర్థాలను వెంటనే తొలగించాలని సూచించారు. తవ్వకాల రోడ్ల పునరుద్ధరణను మే రెండో వారంలోగా పూర్తి చేయాలన్నారు.