VIDEO: ప్రకాశం బ్యారేజ్‌కి మొదటి ప్రమాద హెచ్చరిక

NTR: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద వస్తున్నడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2.84 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో రేపటి లోగా 3.97 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. 20వ తేదీకి 7లక్షలకు చేరే అవకాశం ఉంది అని, ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.