ఐక్యత చాటేందుకే సత్య సాయి రన్ అండ్‌ రైడ్

ఐక్యత చాటేందుకే  సత్య సాయి రన్ అండ్‌ రైడ్

VSP: విశాఖ ఆర్‌కే బీచ్ రోడ్డులో సత్య సాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ‘శ్రీ సత్య సాయి రన్ అండ్‌ రైడ్-2026’ను సీపీ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. సుమారు 6,800 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ‘అందరినీ ప్రేమించు - అందరినీ సేవించు’ అనే సందేశాన్ని చాటి చెప్పారు. అంతర్జాతీయ శాంతి జ్యోతి ప్రదర్శన, విద్యార్థుల మ్యూజిక్ బ్యాండ్ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.