VIDEO: టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధికి శంకుస్థాపన

VIDEO: టెక్స్ టైల్  పార్క్ అభివృద్ధికి శంకుస్థాపన

HNK: కాజీపేట మండలం మడికొండ కాకతీయ టెక్స్ టైల్ పార్క్‌లో TGIIC ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తామని పేర్కొన్నారు.