ప్రధాన రహదారిపై గుంతను పూడ్చాలని నిరసన

ప్రధాన రహదారిపై గుంతను పూడ్చాలని నిరసన

KRN: ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చడంలో R&B అధికారుల నిర్లక్ష్య వైఖరి సరికాదని ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బడే సాహెబ్, జిల్లా నాయకులు ఉస్మాన్, మాబులు ఆరోపించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కర్నూల్ - బళ్లారి ఏర్పడిన ప్రమాదకరమైన గుంతలను పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ గుంతలో పడి ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.