నేడు పల్లెలు పడవ పడ్డాయి: హరీష్ రావు
SDPT: BRS ప్రభుత్వంలో అభివృద్ధితో ప్రడరిల్లిన గ్రామాలు నేడు పడవ పడ్డాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 91 గ్రామ పంచాయితీలకు 77 పంచాయతీల్లో BRS గెలిచిందని అన్నారు.నాడు ప్రతి గ్రామం ఆదర్శంగా తీర్చి దిద్దుకున్నామన్నాని గుర్తు చేశారు.