VIDEO: కానిస్టేబుల్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

VIDEO: కానిస్టేబుల్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన మహిళా కానిస్టేబుల్ రామావత్ అనిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇవాళ ఆమె నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.