నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఉదయం 8 గంటలకు వారి క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో ఇబ్బంది పడిన బాధిత కుటుంబాలకు CMRF చెక్కులను పంపిణీ చేస్తారు. 11నుంచి జిల్లా TDP కార్యాలయంలో కార్యకర్తలకు, ప్రజలకు , అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం నుండి పార్లమెంటు పరిధిలో పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.