రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్తగా రవిశంకర్

రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్తగా రవిశంకర్

అన్నమయ్య: మార్చి 14వ తేదీన పిఠాపురం(చిత్రాడ)లో నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల నిర్వహణలో భాగంగా రాజంపేట నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్తగా అవ్వారు రవిశంకర్‌కు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆవిర్భావ వేడుకలకు సమన్వయకర్తగా నియమించిన అధ్యక్షులు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ అతికారి కృష్ణకు రవిశంకర్   కృతజ్ఞతలు తెలిపారు.