గిరిజనుల వేదన అంత ఇంత కాదు

గిరిజనుల వేదన అంత ఇంత కాదు

KMM: చర్ల మండలంలోని బట్టిగూడేనికి చెందిన రవ్వా బీమాకు సోమవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామం మండల కేంద్రానికి 20 కి.మీ. దూరంలో ఉంది. అప్పటికే చీకటి పడుతుండటంతో అమెను మోసుకుంటూ వెళ్ళారు.  పండంటి బాబుకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను అంబులెన్స్‌లో సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డా ఆరోగ్యకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.