రాంపూర్‌లో నాగమణి విజయం..!

రాంపూర్‌లో నాగమణి విజయం..!

MDK: చేగుంట మండలం రాంపూర్ గ్రామ సర్పంచ్‌గా నాగమణి ఘన విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి భార్గవిపై 67 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన నాగమణికి 196 ఓట్లు రాగా, భార్గవికి 129 ఓట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో మద్దతుదారులు సంబరాలు నిర్వహిస్తున్నారు.