'ఎవరికి అవకాశం వచ్చినా కలిసి పని చేయాలి'

'ఎవరికి అవకాశం వచ్చినా కలిసి పని చేయాలి'

MBNR: భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో గురువారం జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి అవకాశం వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు.