VIDEO: చిలకలమర్రి హైస్కూల్లో ఘనంగా అంతరిక్ష దినోత్సవం

NLR: అనంతసాగరం (M) చిలకలమర్రి జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం అంతరిక్ష దినోత్సవం జరిగింది. HM ప్రసాద్ రెడ్డి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ ప్రయోగం ద్వారా ప్రజ్ఞాన్ రోవర్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపై దింపి చరిత్ర సృష్టించిందని కొనియాడారు.