మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం

మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం

KRNL: ఆదోని మార్కెట్ యార్డులో ఇవాళ ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ నంబర్-11 వద్ద మంటలు చెలరేగి రైతులు అమ్మకానికి తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.5 లక్షల నష్టం జరిగినట్లు సమాచారం. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.