రోడ్డు ప్రమాదంలో ఉప్పరపల్లె VLO మృతి

రోడ్డు ప్రమాదంలో ఉప్పరపల్లె VLO మృతి

KDP: ఉప్పరపల్లిలోని పశువైద్య శాలలో VLOగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తోటి సిబ్బంది తెలిపారు. వివరాల మేరకు.. వెంకటేశ్వర్లు విధులకు హాజరయ్యేందుకు నంద్యాల నుంచి బైకుపై బయలుదేరగా సిరివెళ్లమెట్ట(M) పరిధిలో మరో బైకు ఢీకొని మృతి చెందాడు. ఈయన గతంలో చాపాడు(M) అన్నవరం, చిన్న గురవలూరు పరిధిలో విధులు నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.