VIDEO: ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే

VIDEO: ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే

JGL: జగిత్యాల పట్టణంలో డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించి దేశానికి ఉప ప్రధానిగా సేవలందించిన జగ్జీవన్ రామ్ ఆశయాలు కొనసాగాలని అన్నారు. జిల్లాలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.