ఈస్ట్ పాయింట్ కాలనీలో స్వచ్ఛ భారత్

ఈస్ట్ పాయింట్ కాలనీలో స్వచ్ఛ భారత్

VSP: రైల్వే పరిసరాలు, రైల్వే స్టేషన్లు నిరంతరం పరిశుభ్రత పాటించాలని సౌట్ కోస్ట్ రైల్వే జీ.ఎం సందీప్ మాధుర్ పిలుపునిచ్చారు. ఈమేరకు ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న రైల్వే బంగ్లాలో స్వచ్ఛ భారత్ బుధవారం నిర్వహించారు. చీపురుతో చెత్తను తొలగించారు. రైల్వే శాఖలో పలు విభాగాల్లో ప్లాస్టిక్ రహితంగా ఉండాలని సూచించారు. ఆనంతరం స్వచ్ఛ భారత్ పై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.